YS Sharmila : తారకరత్న భార్య బర్త్ డేని సెలెబ్రేట్ చేసిన YS షర్మిల.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో..!
వైఎస్ షర్మిల దగ్గరుండి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి బర్త్ డేని సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా అలేఖ్య ఎమోషనల్ అవుతూ, షర్మిలను హత్తుకున్న వీడియో నెటిజన్స్ చేత కంటతడి పెట్టిస్తోంది. స్వయంగా అలేఖ్య తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను షేర్ చేశారు.