SARIPODHAA SANIVAARAM: నాని 'సరిపోదా శనివారం' ట్రైలర్

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 29న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు . నాని యాక్షన్ సీన్స్, ఎలీవేషన్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

New Update
SARIPODHAA SANIVAARAM: నాని 'సరిపోదా శనివారం' ట్రైలర్

SARIPODHAA SANIVAARAM: వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో  హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథనాయికగా నటించగా.. ఎస్.జే సూర్య విలన్ గా ప్రధాన పాత్రలో నటించారు.

సరిపోదా శనివారం ట్రైలర్

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో నాని యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ హైలెట్ గా కనిపించాయి. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎస్. జే సూర్య స్లాంగ్ , డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. శనివారం మాత్రమే హీరో విలన్స్ ను ఎందుకు అటాక్ చేస్తాడు అనే సస్పెన్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

Also Read: Bigg Boss Telugu 8: ‘దేకో దేకో బిగ్ బాస్ మస్త్ ఆట’.. కలర్ ఫుల్ గా బిగ్ బాస్ ప్రోమో

Advertisment
తాజా కథనాలు