Allu Arjun : కన్నీగాడు నమ్మక ద్రోహి.. అల్లు అర్జున్‌పై దుమ్మెత్తిపోస్తున్న మెగా ఫ్యాన్స్!
అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒరే కన్నీ.. ఐరన్ లెగ్ నా కొడుకా. నువ్వు ఎంత నీ బతుకెంత. నమ్మక ద్రోహి' అని తిడుతున్నారు. 'ఇంద్ర' సినిమాలో చిరంజీవిని మోసం చేసిన శివాజీ పాత్రతో అల్లు అర్జున్ ను పోల్చుతున్నారు.