Sandeep Reddy Vanga : ప్రభాస్ 'స్పిరిట్' కోసం అన్నేళ్లు ఆగాలా? సందీప్ రెడ్డి వంగా సంచలన ప్రకటన..!
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ ఏడాదిలోనే 'స్పిరిట్' సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు చెప్పాడు. కానీ సినిమా రిలీజ్ కు మాత్రం రెండేళ్లు పట్టవచ్చని అన్నాడు. 2026లో 'స్పిరిట్' రిలీజ్ కానుందని వెల్లడించారు.