Amy Jackson Marriage : పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ హీరోయిన్.. ఇన్స్టాలో పోస్ట్..!
నటి అమీ జాక్సన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని అమీ జాక్సన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. ''ప్రయాణం ఇప్పుడే మొదలైంది'' అంటూ క్యాప్షన్ పెట్టింది.