Jani Master : 2029లో సీఎం, 2034లో పీఎం.. రాసి పెట్టుకోండి.. పవన్ కళ్యాణ్ పై జానీ మాస్టర్ కామెంట్స్
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.' పవన్ కల్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం, 2029లో సీఎం, 2034లో ప్రధాన మంత్రి అవుతారు. ఇది రాసి పెట్టుకోండి' అని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.