'నన్ను వాడుకొని వదిలేసింది'.. టాలీవుడ్లో మరో బాధితుడు
లాయర్ శ్రావ్య కట్ట తనకు న్యాయం చేస్తానని నమ్మించి వాడుకుని వదిలేసిందని వాపోయారు ప్రొడ్యూసర్ కేవిన్. తాను ప్రొడ్యూస్ చేసిన కాదల్ అనే సినిమాను డైరెక్టర్ కల్యాణ్ జి గోగన వేరే వాళ్లకు అమ్మేయడంతో న్యాయం కోసం ఆమెను ఆశ్రయించగా మోసం చేసిందని తెలిపారు.