New Update
Producer kevin
Producer kevin: టాలీవుడ్ ప్రొడ్యూసర్ కెవిన్ ఒక మూవీ పై రూ. 30 లక్షలు పెట్టి మోసపోయానంటూ RTVని ఆశ్రయించారు. కెవిన్ 'కేరింత' ఫేమ్ విశ్వంత్‌తో రూ. 30 లక్షలు పెట్టి సినిమా చేసిన తర్వాత డైరెక్టర్ కల్యాణ్ జి గోగన తన సినిమాను వేరే వాళ్లకు అమ్మేశారని తెలిపారు. ఈ క్రమంలో లాయర్ శ్రావ్య కట్ట తనకు న్యాయం చేస్తానని నమ్మించి వాడుకుని వదిలేసిందని వాపోయారు. డైరెక్టర్ కల్యాణ్ జి గోగన, లాయర్ శ్రావ్య కట్టపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
తాజా కథనాలు