రజినీ తర్వాత సమంతే తోపు.. త్రివిక్రమ్ షాకింగ్ కామెంట్స్
దర్శకుడు త్రివిక్రమ్..'జిగ్రా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సమంతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళం, తెలుగు, మలయాళం.. అన్ని పరిశ్రమల్లోనూ ఒకే విధమైన అభిమానగణం ఉన్న నటుల్లో రజనీకాంత్ తర్వాత సమంత మాత్రమే. ఇది ఆమెపై ఉన్న ప్రేమతో చెబుతున్న మాట కాదని అన్నారు.