'విశ్వం' సక్సెస్ కోసం కావ్య థాపర్ ఇలా చేసిందంటే నమ్ముతారా!
చూడడానికి స్టైలిష్ గా కనిపించే కావ్య.. సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇటీవలే ఆమె నటించిన 'విశ్వం' హిట్ కావాలని నవరాత్రులలో ఉపవాసం ఉన్నట్లు తెలిపారు.
చూడడానికి స్టైలిష్ గా కనిపించే కావ్య.. సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇటీవలే ఆమె నటించిన 'విశ్వం' హిట్ కావాలని నవరాత్రులలో ఉపవాసం ఉన్నట్లు తెలిపారు.
'గుంటూరు కారం' మూవీ రిజల్ట్ పై నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మేము అనుకున్న సినిమా వేరు. రివ్యూయర్స్ చూసిన యాంగిల్ వేరు. సినిమాకి టైటిల్ మైనస్ అయింది. ఫ్యామిలీ మూవీకి మాస్ టైటిల్ కరెక్ట్ కాదేమో అనిపించిందని అన్నారు.
షారుక్ తన హిట్ చిత్రం ‘దేవదాస్’ రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా సమయంలో తాను ఎంతో ఆందోళనకు గురైనట్లు తెలిపారు. ఆ సినిమాలోని పాత్ర కోసం మద్యం కూడా అలవాటు చేసుకున్నట్లు తెలిపారు.
దేవిశ్రీప్రసాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న కాన్సర్ట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.స్టేడియాలను కేవలం స్పోర్ట్స్ కోసమే వాడుతామని గతంలో సీఎం చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు షేర్ చేస్తున్నారు. మ్యూజిక్ షో కోసంస్టేడియంను పాడు చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
యాంకర్ ప్రదీప్ చాలా రోజుల తర్వాత రెండో సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సారి పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌పైనే కన్నేశాడు. ప్రదీప్ నటిస్తోన్న తాజా చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. తాజాగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
కెరీర్ ప్రారంభంలోనే ఐరన్ లెగ్ అంటూ ముద్రపడిన కీర్తి.. తన నటన, అభినయంతో విమర్శలను ఎదిరించి ఈతరం మహానటి అనిపించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కీర్తి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
వాల్తేరు వీరయ్య, సర్కారు నౌకరి, బాలుగాని టాకీస్ వంటి సినిమాల్లో సైడ్ రోల్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది లతా రెడ్డి. ఇటీవల ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' మూవీలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఇందులో చంద్రకళ పాత్రలో నటించింది.
‘బాహుబలి’ సినిమాకు తమిళంలో నిర్మాతగా వ్యవహరించిన జ్ఞానవేల్ రాజా 'బాహుబలి' పార్ట్-3పై క్లారిటీ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గత వారం బాహుబలి మేకర్స్‌తో చర్చించాను. పార్ట్ 3 ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. దాని కంటే ముందు రెండు సినిమాలు ఉన్నాయని చెప్పారు.
ఇవాళ నటి కీర్తి సురేష్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఆస్తుల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ ఆస్తులు దాదాపు రూ.41 కోట్లు అని తెలుస్తోంది. ఈ అందాల ముద్దుగుమ్మ ఏడాదికి రూ.35 లక్షల కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నట్లు సమాచారం.