Mokshagna : మోక్షజ్ఞ కు జోడిగా స్టార్ హీరోయిన్ కూతురు..?
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడాని నటించబోతోందట. ఇప్పటికే ఆమె ప్రశాంత్ వర్మ సినిమా కోసం ఆడిషన్స్ కూడా ఇచ్చిందని సమాచారం.