PUSHPA 2
పుష్ప 2 ప్రీపోన్
సినిమాను అనుకున్న రిలీజ్ కంటే ముందే రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముందుగా డిసెంబర్ 6కు విడుదల చేయాలని నిర్ణయించగా.. ఇప్పుడు ప్రీపోన్ చేస్తూ డిసెంబర్ 5 కే రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాంబే డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. అంటే 4 వ తేదీనే ప్రీమియర్స్ పడనున్నట్లు తెలుస్తోంది.
Also Read: మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ స్టోరీ.. 'అమరన్' ట్రైలర్ చూశారా
పుష్ప 2 చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన కథానాయికగా నటించగా.. ఫహద్ ఫాసిల్, ధనంజయ్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
We intend to give you the best 🔥
— Pushpa (@PushpaMovie) June 17, 2024
The wait increases for a memorable experience on the big screens.#Pushpa2TheRule Grand release worldwide on 6th DECEMBER 2024 💥💥
His rule will be phenomenal. His rule will be unprecedented ❤️🔥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/3JYxXd2YgF
Also Read: ఓటీటీలో కార్తీ, అరవింద్ స్వామి ‘సత్యం సుందరం’.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?