ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే సాధారణంగా సెలబ్రిటీలు తమ స్టార్డమ్, మార్కెట్‌ను పెంచుకునేందుకు పీఆర్ ఏజెన్సీలను పెట్టుకుంటారు అని టాక్. కానీ సాయిపల్లవి మాత్రం తన ఇమేజ్ ను పెంచుకోవడానికి అవసరమ్మాయే పీఆర్ ఏజెన్సీ ఆఫర్‌ను తిరస్కరించిందట. Image Credits: sai pallavi/ Instagram
అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్
నటి సాయి పల్లవి ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ సెలెబ్రెటీ PR ఏజెన్సీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు మాట్లాడింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
'ప్రేమమ్' తో సినిమాల్లోకి అడుగుపెట్టిన మలయాళ బ్యూటీ సాయి పల్లవి.. అతి తక్కువ కాలంలోనే మంచి హీరోయిన్గా పేరు పొందింది. 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాను చేసే సినిమాలు కూడా చాలా సెలక్టివ్‌గా ఉంటాయి. Image Credits: sai pallavi/ Instagram
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే సాధారణంగా సెలబ్రిటీలు తమ స్టార్డమ్, మార్కెట్‌ను పెంచుకునేందుకు పీఆర్ ఏజెన్సీలను పెట్టుకుంటారు అని టాక్. కానీ సాయిపల్లవి మాత్రం తన ఇమేజ్ ను పెంచుకోవడానికి అవసరమ్మాయే పీఆర్ ఏజెన్సీ ఆఫర్‌ను తిరస్కరించిందట. Image Credits: sai pallavi/ Instagram
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి ఈ విషయాన్ని తెలిపింది. బాలీవుడ్‌కి చెందిన ఓ వ్యక్తి ప్రొఫెషనల్‌గా ఇమేజ్ను మరింత పెంచుకునేందుకు PR ఏజెన్సీ కావాలా..? అని అడిగారట. అలా చేస్తే ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంటావని.. అందరు మీ గురించే మాట్లాడుకుంటారని చెప్పాడట . కానీ సాయిపల్లవి మాత్రం పీఆర్ ఏమీ వద్దని చెప్పిందట. Image Credits: sai pallavi/ Instagram
తన గురించి తరచూ మాట్లాడితే జనాలకు విసుగు వస్తుందని. ఖాళీగా వచ్చే పబ్లిసిటీ కంటే నిజమైన అనుబంధానికి ఎక్కువ విలువ ఇస్తాను అని చెప్పింది సాయి పల్లవి. ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. Image Credits: sai pallavi/ Instagram
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'అమరన్ '. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. Image Credits: sai pallavi/ Instagram
'అమరన్' తర్వాత సాయి పల్లవి నుంచి రానున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'తండేల్'. ఈ సినిమాలో నాగచైతన్య సరసన పల్లవి ఓ పల్లెటూరి అమ్మాయిగా అలరించబోతుంది. మరోవైపు హిందీలో రణ్ బీర్ సరసన రామాయణం చేస్తోంది. Image Credits: sai pallavi/ Instagram
Viral Video: పాముని పట్టుకున్న సోనూసూద్.. వీడియో వైరల్
ఆ వీడియోని ఆయన సొంత సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | వైరల్ | సినిమా
Fish Venkat: సిగ్గులేని టాలీవుడ్.. అంత్యక్రియలకు ఒక్కడు రాలే
ఫిష్ వెంకట్ మృతిపై సోషల్ మీడియాలో టాలీవుడ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్
Hari hara veera mallu tickets: ‘హరి హర వీరమల్లు’ టికెట్ ధరలు పెంపు
స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
Fish Venkat : వందకు పైగా సినిమాల్లో నటన..చివరి క్షణాల్లో పట్టించుకోని టాలీవుడ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్ ఫిష్ వెంకట్ తుదిశ్వాస విడిచారు. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్ | తెలంగాణ
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‌కు భారీ ప్రమాదం..
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతడు నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్' షూటింగ్లో ప్రమాదం జరిగినట్లు వార్తలు వైరలవుతున్నాయి. Short News | Latest News In Telugu | సినిమా
Prabhas - Samantha: దుమ్మురేపిన ప్రభాస్, సమంత.. ఫ్యాన్స్‌కి బిగ్ సర్ప్రైజ్!
Prabhas - Samantha: దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలోని ప్రముఖ నటీనటులపై ప్రతినెల సర్వే నిర్వహించే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్(Ormax Stars)... Latest News In Telugu | సినిమా
Bangladeshi transgender: ఫేక్ డాక్యుమెంట్లతో బంగ్లాదేశ్ ట్రాన్స్జండర్ అరెస్ట్
Masturbation Health Tips: షాకింగ్ ఫ్యాక్ట్స్.. తరచుగా హస్తప్రయోగం చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా?
China hydropower project: వాటర్ బాంబ్ పనులు ప్రారంభించిన చైనా
Rains: బీహార్, ఉత్తరప్రదేశ్ లలో కుండపోత వర్షాలు..52 మంది మృతి
Delta Airlines Flight: షాకింగ్ వీడియో.. గాల్లో ఉండగానే విమానంలో మంటలు..