Shriya Saran : కూతురితో శ్రీయా ఆటలు.. వైరల్ అవుతున్న క్యూట్ ఫోటోలు
శ్రియా శరణ్ సోషల్ మీడియాలో ఎక్కువ హైలైట్ అవుతోంది. తాజాగా తన కూతురు రాధాతో కలిసి క్యూట్ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిని చూసి నెటిజన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.
శ్రియా శరణ్ సోషల్ మీడియాలో ఎక్కువ హైలైట్ అవుతోంది. తాజాగా తన కూతురు రాధాతో కలిసి క్యూట్ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిని చూసి నెటిజన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.
విజయ్ దేవరకొండ 'VD12' ప్రాజెక్ట్ ను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు.ఈ ఆలోచన సినిమా షూటింగ్ కి ముందే వచ్చిందని, అందువల్ల మొదటి భాగం భాగంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రిలీజ్ ఉంటుందని అన్నారు.
'గేమ్ ఛేంజర్' ఈవెంట్ లో రామ్ చరణ్, అభిమానికి మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అభిమాని తన ఫోన్ లో సెల్ఫీ అడిగాడు. దాంతో చరణ్ ఫోన్ తీసుకోని తానే స్వయంగా సెల్ఫీ తీశాడు. ఆ తర్వాత ఫోన్ అతనికి ఇవ్వడం మర్చిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా 2019లో 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' అనే సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ 'జీ5' లో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే తెలుగులో కాకుండా కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది.
యంగ్ బ్యూటీ మృణాల్ నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. పట్టు చీరలో మృణాల్ అందాల ఆరబోత నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ 'RRR' మూవీతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. అయితే ఈ సినిమాకి ఆమె కేవలం పది రోజుల పాటు మాత్రమే షూటింగ్లో పాల్గొందట. ఆ పదిరోజులకు ఏకంగా రూ.9 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం.
టాలీవుడ్ హీరో తన లేటెస్ట్ మూవీలో నటిస్తున్న హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ మూవీతోనే మంచి పేరు తెచ్చుకున్న ఆ హీరోయిన్.. తన సీన్స్ లేకపోయినా షూటింగ్ మొత్తం ముగిసే వరకు అక్కడే ఉంటుందట. హీరో కోసమే ఆమె సెట్స్ లో ఉంటుందని ప్రచారం సాగుతోంది.
అమితాబ్ 'కౌన్ బనేగా కరోడ్పతి' షోలో భాగంగా అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. అల్లు అర్జున్ తనకు వచ్చిన గుర్తింపులనింటికీ పూర్తి అర్హుడని.. తాను కూడా అతడికి వీరాభిమానినని అన్నారు. పుష్ప సినిమా చూడకపోతే వెంటనే చూడండి అంటూ బన్నీని ప్రశంసించారు.
లవ్ లైఫ్, రిలేషన్ లో ఉన్న మజా పెళ్లిలో ఉంటుందని తాను అనుకోవడం లేదని శ్రుతిహాసన్ తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ప్రేమలో తలమునకలుగా ఉండటం చాలా బావుంటుందని తెలిపిన ఆమె.. పెళ్లి చేసుకుని ఒకరితో అటాచ్ అవ్వాలంటే భయం వేస్తోందని తెలిపారు.