Shriya Saran : కూతురితో శ్రీయా ఆటలు.. వైరల్ అవుతున్న క్యూట్ ఫోటోలు శ్రియా శరణ్ సోషల్ మీడియాలో ఎక్కువ హైలైట్ అవుతోంది. తాజాగా తన కూతురు రాధాతో కలిసి క్యూట్ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిని చూసి నెటిజన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు. By Anil Kumar 27 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update shriya sharan latest photo shoot షేర్ చేయండి 1/7 హీరోయిన్ శ్రియా శరణ్ గత కొంతకాలంగా సినిమాల్లో తక్కువగా కనిపిస్తూ సోషల్ మీడియాలో ఎక్కువ హైలైట్ అవుతోంది. 2/7 40 ఏళ్ళ వయసులోనూ హాట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. 3/7 నాలుగేళ్ల క్రితమే ఓ బిడ్డకు జన్మను ఇచ్చింది. తల్లిగా మారాక కూడా ఈ ముద్దుగుమ్మ అందాలు ఏమాత్రం తగ్గలేదు. 4/7 తాజాగా తన కూతురు రాధాతో కలిసి క్యూట్ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిని చూసి నెటిజన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు. 5/7 శ్రియా శరణ్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని తన అందంతో ఓ ఊపు ఊపింది. 6/7 ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. 7/7 ప్రస్తుతం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తోంది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి