Prabhas Raja Saab Updates: హ్యాండ్ ఇచ్చిన 'రాజాసాబ్'.. సమ్మర్ రిలీజ్ లేనట్టే..!
ప్రభాస్ 'ది రాజా సాబ్' షూటింగ్ పూర్తి చేసుకొని ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ గత కొన్ని రోజులుగా రిలీజ్ వాయిదా పడనుందనే వార్త జోరందుకుంది. అయితే కొత్త రిలీజ్ డేట్ ను మూవీ యూనిట్ త్వరలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.