Shriya Saran: ఎరుపు చీరలో శ్రియా శరణ్.. సంప్రదాయ పద్ధతిలో ఎంత అందంగా ఉందో?

సీనియర్ బ్యూటీ శ్రియా శరణ్ వయస్సు పెరుగుతున్నా.. అందం మాత్రం తగ్గడంలేదు. యంగ్ హీరోయిన్స్‌కి పోటీగా నిలుస్తోంది. శ్రియా రెడ్ శారీలో సంప్రదాయ పద్ధతిలో ఉన్న ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. రెడ్ శారీలో చూడటానికి ఎంత అందంగా ఉందో మీరే చూడండి.

New Update
Advertisment