Samantha: జీవిత భాగస్వామి పై సమంత సంచలన పోస్ట్..!
సామ్ తాజాగా తన ఇన్స్టా స్టోరీలో రిలేషన్ షిప్ గురించి షేర్ చేసిన ఓ సందేశాత్మక వీడియో వైరలవుతోంది. భాగస్వామితో మంచి బంధాన్ని కలిగి ఉన్నప్పటికీ.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఏదో ఒక సమయంలో ఆవ్యక్తిని కోల్పోవాల్సిందే అని ఆ వీడియో సారాంశం.