Vijay Antony Bhadrakali Movie: విజయ్ ఆంటోని బర్త్ డే స్పెషల్.. కేక్ కి బదులు ఏం కట్ చేశారో చూడండి..!
విజయ్ ఆంటోనీ 25వ సినిమా ‘భద్రకాళి’ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌కు అద్భుత స్పందన వచ్చింది. అయితే తాజాగా హైదరాబాద్‌లో బిర్యానీ కట్ చేస్తూ విజయ్ బర్త్‌డే సెలబ్రేట్ చేయడం వైరల్ గా మారింది.