Thammudu OTT: ఓటీటీలోకి నితిన్ ‘తమ్ముడు’.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసిందోచ్
నితిన్ 'తమ్ముడు' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 1, 2025 నుంచి నెట్ఫ్లిక్స్ (Netflix) లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది.