Viral Post హ్యాపీ సెవెంత్ యానివర్సరీ.. పెళ్ళికి ముందే హీరోయిన్ పోస్ట్ వైరల్!

నటి వైష్ణవి చైతన్య తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ''కంగ్రాచులేషన్స్ హ్యాపీ మొబైల్స్ ఫర్ సెవెంత్ యానివర్సరీ'' అంటూ రోజ్ ఫ్లవర్ తో ఫొటోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 

New Update

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైష్ణవి షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ''కంగ్రాచులేషన్స్ హ్యాపీ మొబైల్స్ ఫర్ సెవెంత్ యానివర్సరీ'' అంటూ రోజ్ ఫ్లవర్ తో ఫొటోను షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇది నార్మల్ పోస్ట్ అయినప్పటికీ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 

వైష్ణవి చైతన్య పోస్ట్
వైష్ణవి చైతన్య పోస్ట్

latest-news | cinema-news | telugu-cinema-news | heroine-vaishnavi 

Also Read: Samantha Temple బర్త్ డే రోజున సమంతకు ఏకంగా గుడి కట్టించిన అభిమాని.. నెట్టింట వీడియో వైరల్

 

#heroine-vaishnavi #Vaishnavi Chaitanya #cinema-news #telugu-cinema-news #latest-news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు