Viral Post హ్యాపీ సెవెంత్ యానివర్సరీ.. పెళ్ళికి ముందే హీరోయిన్ పోస్ట్ వైరల్!
నటి వైష్ణవి చైతన్య తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ''కంగ్రాచులేషన్స్ హ్యాపీ మొబైల్స్ ఫర్ సెవెంత్ యానివర్సరీ'' అంటూ రోజ్ ఫ్లవర్ తో ఫొటోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.