ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. స్ట్రీమింగ్ ఇందులోనే!
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగులో ప్రసారం అవుతుంది. టీవీతో పాటు ఓటీటీలో కూడా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఒరిజినల్ తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషలు సబ్‌టైటిల్స్‌తో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.