Mrunal Thakur: టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసిన మృణాల్ ఠాకూర్.. కారణం అదేనా?
మృణాల్ ఠాకూర్ గత కొంత కాలంగా టాలీవుడ్ కు దూరంగా ఉంటోంది. ప్రెజెంట్ ఆమెకు ఆఫర్స్ కరువయ్యాయి. దీంతో ఈ హీరోయిన్ ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్ కి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆమెకు బాలీవుడ్ లో వరుస ఛాన్సులు రావడంతో మళ్ళీ టాలీవుడ్ కు వచ్చే ఛాన్స్ లేదని సమాచారం.