/rtv/media/media_files/2025/07/06/pranita-subhash-beach-pic-three-2025-07-06-12-41-29.jpg)
తల్లి అయిన తర్వాత కూడా ఇలాంటి అద్భుతమైన ఫిజిక్ మెయింటెయిన్ చేయడం చాలా కష్టం. కానీ ప్రణతీ ఇది సాధ్యం చేసి చూపించింది. Image Credits: Pranita Subhash/Instagram
/rtv/media/media_files/2025/07/06/pranita-subhash-beach-pic-two-2025-07-06-12-41-29.jpg)
ప్రణతీ ఇలా కొత్త లుక్లో కనిపించడంతో, ఆమె మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. Image Credits: Pranita Subhash/Instagram
/rtv/media/media_files/2025/07/06/pranita-subhash-beach-pic-three-2025-07-06-12-41-29.jpg)
గతంలో ఈ ముద్దుగుమ్మ తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.Image Credits: Pranita Subhash/Instagram
/rtv/media/media_files/2025/07/06/pranita-subhash-beach-pic-four-2025-07-06-12-41-29.jpg)
ప్రస్తుతం ప్రణతీ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే ఆమె రెండవ బిడ్డ బారసాల ఫంక్షన్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ప్రణీత పంచుకున్నారు. Image Credits: Pranita Subhash/Instagram
/rtv/media/media_files/2025/07/06/pranita-subhash-beach-pic-five-2025-07-06-12-41-29.jpg)
సినిమాల్లో కనిపించకపోయినా అప్పుడప్పుడూ టీవీ షోలలో కనిపిస్తూ అలరిస్తోంది ప్రణతీ Image Credits: Pranita Subhash/Instagram
/rtv/media/media_files/2025/07/06/pranita-subhash-beach-pic-six-2025-07-06-12-41-29.jpg)
తెలుగులో బావ, రభస, అత్తారింటికి దారేది వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. Image Credits: Pranita Subhash/Instagram
/rtv/media/media_files/2025/07/06/pranita-subhash-beach-pic-seven-2025-07-06-12-41-29.jpg)
ప్రణతీ 2021లో నితిన్ రాజు అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది. ఆ తర్వాత 20222లో మొదటి బిడ్డకు, 2024లో రెండవ బిడ్డకు జన్మనిచ్చారు. Image Credits: Pranita Subhash/Instagram