SHARUKH KHAN:షారూఖ్ ఖాన్‌కు బెదిరింపు-భద్రత పెంచిన ప్రభుత్వం
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులు Y+ భద్రతను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్‌గా గుర్తు తెలియని వ్యక్తులు షారూఖ్‌ను చంపేస్తామంటూ లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.