షారుఖాన్‌కు మహారాష్ట్ర గవర్నమెంట్ రూ.9 కోట్లు రీఫండ్
యాక్డర్ షారుఖాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.9 కోట్లు రిఫండ్ చేసింది. 2019లో షారుఖ్‌కు వారసత్వంగా వచ్చిన బంగ్లాను రిజిస్ట్రేషన్ కోసం రూ.25 కోట్లు చెల్లించారు. ఆ టైంలో టెక్నికల్ ఇష్యూ వల్ల ఎక్కువ డబ్బు చెల్లించారు. దాన్ని ఇప్పుడు ఆయన రిఫండ్ పొందారు.