Suriya, Jyotika: జిమ్ లో జ్యోతిక, సూర్య పోటాపోటీ వర్కౌట్స్.. షాకింగ్ వీడియో!
కోలీవుడ్ స్టార్ కపుల్ జ్యోతిక, సూర్య కలిసి జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను జ్యోతిక తన సోషల్ మీడియా వేదికగా జ్యోతిక డబుల్ స్వెట్, డబుల్ ఫన్ అంటూ క్యాప్షన్ జోడించారు. జిమ్ లో కఠినమైన వ్యాయామాలు చేస్తూ కనిపించారు.