Hyper Aadi : రోజాపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్.. అలా అనలేదంటూ? 'KCR' మూవీ ప్రీరిలీజ్ కు హాజరైన హైపర్ ఆది.. రోజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బేసిగ్గా యూట్యూబ్ లో చాలా మంది హైపర్ ఆది రోజాని ఏమన్నాడో తెలుసా అంటూ రాస్తుంటారు. నేను ఇంతవరకు ఆమెని ఏమి అనలేదు. అసలు అనను కూడా. అయినా సరే ఎదో అన్నట్టు రాస్తారని చెప్పాడు. By Anil Kumar 19 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా, నిర్మాతగా తెరకెక్కించిన 'KCR'(కేశవ చంద్ర రామావత్). నిన్న హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు సినీ నటి, మాజీ మంత్రి రోజా తో పాటూ చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులు గెస్ట్ లుగా వచ్చారు. వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. ఈ ఈవెంట్ లో హైపర్ ఆది.. రోజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. Also Read: అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం! ఏమి అనలేదు.. ఈ మేరకు ఆది మాట్లాడుతూ.. ' ముందుగా ఈ రోజు ఈవెంట్ కు విచ్చేసిన రోజా గారికి ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత మళ్ళి ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బేసిక్ గా యూట్యూబ్ లో చాలా మంది హైపర్ ఆది రోజాని ఏమన్నాడో తెలుసా అంటూ రాస్తుంటారు. నేను ఇంతవరకు ఆమెని ఎప్పుడు ఏమి అనలేదు. అసలు అనను కూడా. నిజంగా ఎప్పుడు ఏమి అనలేదు. Also Read : నాగచైతన్యతో మీనాక్షి చౌదరి రొమాన్స్..!? అయినా సరే ఎదో అన్నట్టు రాస్తారు. సరే రాసుకొండి మీ వ్యూస్ కోసం ఎదో ఒకటి రాయాలి.. ఇక ఒకప్పుడు నేను అ స్టేజ్ నుంచే వచ్చా..' అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇటీవల ఏపీ ఎలక్షన్స్ టైం లో ఆది.. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా జనసేనకు సపోర్ట్ చేస్తూ మీడియా ముందే వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చాడు. యూట్యూబ్ లో అందరూ రోజాగార్ని హైపర్ ఆది ఏమన్నాడో తెలుసా అని రాస్తుంటారు కానీ..నేను ఎప్పడు ఆవిడ్ని ఏమీ అనలేదు - హైపర్ ఆది#HyperAadi #Roja pic.twitter.com/Gzh2ZqatbG — Filmy Focus (@FilmyFocus) November 18, 2024 Also Read: Bunny VS Pawan: అల్లు అర్జున్ ముందు పవన్ నథింగ్! అందులో ఓ సారి వైసీపీ మంత్రి అయిన రోజాపై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేశాడు, అప్పుడు ఆది కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే దానిని ఉద్దేశిస్తూనే తాజాగా 'KCR' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రోజా ముందు.. నేను ఆమెను ఏమీ అనలేదని చెప్పడంతో ఆది మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. Also Read : RGV విచారణలో బిగ్ ట్విస్ట్..? #kcr #hyper-aadi #roja మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి