Hyper Aadi : అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్.. స్పందించిన హైపర్ ఆది, ఏమన్నాడంటే..?
అశ్విన్‌బాబు నటించిన ‘శివం భజే’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు హైపర్ ఆది హాజరయ్యాడు. ఇందులో అల్లు అర్జున్ పై వస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడారు .'అల్లు అర్జున్ ఒక నేషనల్ అవార్డు గెలుచుకున్న నటుడు. ఆయనను అందరూ గౌరవించాలి. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే' అని అన్నాడు.
/rtv/media/media_files/2024/11/19/Fsft5nV82pHyQjINfXjm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-28-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/aadhi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-04T180508.314-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Hyper-Aadi-jpg.webp)