Hero Nikhil: ప్రైవేట్ వీడియోలు లీక్.. హీరో నిఖిల్ సంచలన ప్రకటన!
మస్తాన్ సాయి వ్యవహారంపై హీరో నిఖిల్ స్పందించాడు. తన ఫోన్ ఎప్పుడు హ్యాక్ కాలేదని, వైరల్ అవుతున్న ఫొటోలు ఓ పార్టీలో దిగినవి చెప్పాడు. నా సినిమా సక్సెస్ పార్టీలో లావణ్య, రాజ్ తరుణ్ పాల్గొన్నారు. దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు త్వరలోనే క్లారిటీ ఇస్తానన్నాడు.