మెడపై చేయి వేసి, కొట్టి తన్ని.. ! | Lavanya Father Attack On Raj Tarun Parents Care Taker | RTV
నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద లావణ్య సంచలనం సృష్టించింది. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని.. పోలీస్ స్టేషన్ ముందే చనిపోతానని వాపోయింది. నిన్న రాత్రి కూడా కొంతమంది తన ఇంటికి వచ్చి.. తనపై దాడి చేసే ప్రయత్నం చేశారని లావణ్య ఆరోపించింది.
లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటిని ఆమె వదిలి వెళ్లాలంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బుధవారం ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో దాదాపుగా 15 మంది తనపై దాడికి దిగారంటూ గురువారం లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది.