/rtv/media/media_files/2025/05/02/xmz3xlbc1Hp9N5LCeREU.jpg)
janu lyri emotional video
Janu lyri: యూట్యూబ్ లో ఫోక్ సాంగ్ వీడియోలతో ఫుల్ పాపులరైంది డాన్సర్ జాను లిరి. అదే పాపులారిటీతో ఢీ డాన్స్ షోలో ఎంట్రీ ఇచ్చిన జాను.. తన డాన్స్ పర్ఫామెన్స్ తో సీజన్ విజేతగా నిలిచింది. దీంతో జాను అందరికీ సుపరిచితురాలైంది. అయితే తాజాగా ఈమె తన ఇన్ స్టాగ్రామ్ షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏ పని చేసినా.. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేయడం ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ట్రోలింగ్ చూస్తుంటే చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుందని కన్నీళ్లు పెట్టుకుంది. రెండో పెళ్లి అంటూ తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాలపై ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
Also Read: Anu Aggarwal: నా మూత్రం నేనే తాగిన.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు: నటి సంచలనం!
జాను లిరి వీడియో
జాను లిరి వీడియోలో మాట్లాడుతూ.. మాట్లాడితే జాను లిరి రెండో పెళ్లి అని థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. మీకు మాట్లాడుకోవడానికి ఏ టాపిక్ లేదా.. నా పర్సనల్ లైఫ్ గురించి మీకు ఎందుకు..? నా గురించి అంతగా మాట్లాడాలని ఉంటే.. నేను చేసిన మంచి గురించి చెప్పొచ్చు కదా.ఢీ షోలో విజేతగా నిలిచాను.. ఒక బాబును పెంచుకుంటున్నాను ఇవ్వన్నీ మాట్లాడొచ్చు కదా అని కన్నీటి పర్యంతమైంది. రెండో పెళ్లి అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, నేను ఏం చేసినా ట్రోల్ చేస్తున్నారు అని కన్నీటి పర్యంతమైంది.
latest-news
Also Read: Phalgam Attack: పాపం పాక్.. సొంత దేశం పేరెత్తడానికే భయపడుతున్న స్థానిక సెలబ్రెటీలు!-VIDEO
Also Read: Pahalgam Attack ఉగ్రదాడితో కఠిన చర్యలు.. పాకిస్థాన్ స్టార్స్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్..!