Daaku Maharaaj Ott: ఇట్స్ అఫీషియల్.. డాకూ మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆరోజే

బాలయ్య 'డాకు మహారాజ్' ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. ఈనెల 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా రిలీజైన డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

New Update

Also Read: Chhaava Day 2 Collections: రెండు రోజుల్లోనే 100 కోట్ల దిశగా.. 'చావా' బాక్సాఫీస్ సంచలనం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు