Daaku Maharaaj Ott: ఇట్స్ అఫీషియల్.. డాకూ మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆరోజే
బాలయ్య 'డాకు మహారాజ్' ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. ఈనెల 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా రిలీజైన డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
/rtv/media/media_files/2025/04/14/ydJuTDhKdaVx7BI3vclw.jpg)
/rtv/media/media_files/2025/02/16/ybwbPuA7y1srQDTLt8X5.jpg)