Balakrishna: ఫ్యాన్స్ కి కిక్కెకించే న్యూస్.. రజినీ- బాలయ్య ఒకే ఫ్రేమ్ లో!
రజినీ కాంత్ మోస్ట్ అవైటెడ్ 'జైలర్ 2' లో బాలయ్య కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు దీనికోసం కోసం మేకర్స్ బాలయ్యకు భారీ మొత్తంలో చెల్లించినట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం.. ₹ 50కోట్లు తీసుకున్నారని టాక్.
Balayya: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..
నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో మళ్లీ మాస్ మూవీకి రెడీ అవుతున్నారు. మరో వైపు ‘అఖండ 2’ కూడా సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమైంది. దీనితో బాలయ్య మరోసారి ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ అందించేందుకు రెడీ అవుతున్నారు.
Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..
నాగార్జున స్థానంలో బాలయ్య బిగ్ బాస్ 9 హోస్టుగా వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాగ్ వరుస ప్రాజెక్టులతో బిజీ కారణంగా షో నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఫ్యాన్స్ బాలయ్యను బిగ్ బాస్ వేదికపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
🔴LIVE : ఎన్టీఆర్ కు బాలయ్య నివాళి || Balakrishna Pays Tribute To Senior NTR At NTR Ghat || RTV
Balayya Vs Venkatesh: బాలయ్య Vs వెంకీమామ.. ఇద్దరిలో సంక్రాంతి విన్నర్ ఎవరు?
సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లను వెనక్కి నెట్టి వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఈ మూవీ మొదటి నాలుగు రోజుల్లోనే రూ.131 కోట్ల గ్రాస్ వసూలు చేసి అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది.
Jailer 2: 'జైలర్ 2' గెస్ట్ రోల్స్ లో టాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరంటే?
రజనీకాంత్ 'జైలర్ 2' లో పలువురు టాలీవుడ్ స్టార్స్ గెస్ట్ రోల్స్ లో నటించనున్నట్టు తెలుస్తోంది. సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని టాక్. బాలయ్యతో పాటూ మరో తెలుగు హీరో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Akhanda 2: అఖండ 2' లో రియల్ అఘోరాలు.. కుంభమేళాలో షూటింగ్, ఫ్యాన్స్ కు పూనకాలే
‘అఖండ 2’ టీమ్ ఒరిజినల్ నాగ సాధువులతో షూటింగ్ చేయడం కోసం మహాకుంభమేళకు బయల్దేరింది. ఈనెల 11 న అక్కడ షూటింగ్ మొదలు పెట్టారు. కోట్ల మంది జనం మధ్య మహాకుంభమేళలో షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే అక్కడ అఖండ పాత్రపై కొన్ని షాట్స్ షూటింగ్ చేసినట్లు బోయపాటి తెలిపారు.
/rtv/media/media_files/2025/05/11/diqyBh8pid6nNr1I2zHE.jpg)
/rtv/media/media_files/2025/04/15/C8b7loFDC0QoNDxOw7vs.jpg)
/rtv/media/media_files/2025/04/08/RPsMCAcpKulbWdv6ulP1.jpg)
/rtv/media/media_files/2025/01/18/HPW11eGLmqF8ZCEbjH4z.jpg)
/rtv/media/media_files/2025/01/16/s1BTYAqBU4QOz0nuxzcH.jpg)
/rtv/media/media_files/2025/01/16/i52riqPeI4H7iqQA92Ik.jpg)