/rtv/media/media_files/2025/06/21/bigg-boss-fame-subhashree-mehandi-2025-06-21-17-25-45.jpg)
bigg boss fame Subhashree mehandi
Subhashree: బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ శుభ శ్రీ(bigg boss fame Subhashree) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన తెలుగబ్బాయి, ప్రొడ్యూసర్ అజయ్ మైసూర్ ని పెళ్లాడుతుంది. ఇటీవలే ఈ జంట గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. అయితే ఎంగేజ్మెంట్ కూడా పెళ్లి రేంజ్ లో చేసుకుంటున్నారు. పెళ్ళికి మాదిరిగానే నిశ్చితార్ధ వేడుకకు కూడా హల్దీ, మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలను చేసుకున్నారు. తాజాగా మెహందీ (mehandi) ఈవెంట్ కి సంబంధించిన వీడియోను శుభ శ్రీ తన యూట్యూబ్ ఛానెల్ లో పంచుకుంది.
Also Read: పదిహేనేళ్ల సంసారంలో ఊహించని ట్విస్ట్ ! చంపుతుందనే భయంతో లవర్ తో భార్యకు పెళ్లి!
/filters:format(webp)/rtv/media/media_files/2025/06/21/subhashree-rayaguru-2025-06-21-17-51-45.png)
మెహందీ వేడుకలో భోలే సందడి
ఇందులో శుభ శ్రీ తన కాబోయే భర్త అజయ్ పేరును చేతి పై రాయించుకుంటూ కనిపించింది. మెహందీలో వేడుకలో లైవ్ మ్యూజిక్ కి డాన్స్ లు వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ జంట. అయితే ఈ ఈవెంట్ లో సింగర్ బోలె. ఇన్ స్టాగ్రామ్ ఫేమ్ శ్వేతా నాయుడు కూడా సందడి చేశారు. భోలే తన పాటలతో ఈవెంట్ లో రచ్చ రచ్చ చేశారు. అలాగే శ్వేతా నాయుడు కూడా పాటలు పాడింది.
Also Read : ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి స్వదేశానికి మరో 310 మంది
Also Read: Ananya Nagalla : కేరవాన్‌లో ఏడ్చేదాన్ని.. తెలుగు హీరోయిన్లను తొక్కేస్తున్నారు : అనన్య నాగళ్ల
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
Latest News