Hyderabad: మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్యహత్య కేసులో కొత్త మలుపు..భర్త వల్లనే..
అత్తాపూర్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్యహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఆమె భర్త అమిత్ లోహియా వల్లనే ఆమె మనస్తాపానికి గురై...సూసైడ్ చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
/rtv/media/media_files/2025/06/21/bigg-boss-fame-subhashree-mehandi-2025-06-21-17-25-45.jpg)
/rtv/media/media_files/2025/03/29/PRA78tBGdtIf7nlIpCGu.jpg)