Bhavana Ramanna : పెళ్లికాకుండా తల్లికాబోతున్న నటి.. 40 ఏళ్లలో IVF ద్వారా!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం,విడిపోవడం అనేది చాలా కామన్. అంతే కాదు మరికొంతమంది రిలేషన్ షిప్స్ కారణంగా హాట్ టాపిక్ గా మారుతున్నారు. చాలామంది పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయి ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు.