జగన్ తో అలా.. రేవంత్ తో ఇలా || Tollywood Celebrities Meeting With CM Revanth Reddy VS YS Jagan | RTV
Director బోయపాటి శ్రీను | Boyapati Srinu Visit To Srisailam Temple | Tollywood Film Director Boyapati Srinu visits Srisailam Mallikarjuna Swamy Temple | RTV
కరోనాతో సినిమా పరిశ్రమ కుదేలైపోతున్న రోజుల్లో రిలీజై టాలీవుడ్ కు పూర్వ వైభవాన్ని తెచ్చిన సినిమా 'అఖండ'. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేయడంతో 'అఖండ' సాధించిన రికార్డులను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.
'అఖండ 2' లో విలన్ రోల్ ను బోయపాటి చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నట్లు తెలిసింది. ఈ పాత్ర కోసం బోయపాటి ఇప్పటికే బాబీ డియోల్, సంజయ్ దత్ లాంటి యాక్టర్స్ ని కలిశారట. సినిమాలో విలన్ రోల్ కి సంజయ్ దత్ దాదాపు ఖరారైనట్టు ఇన్సైడ్ వర్గాల ద్వారా సమాచారం అందింది.