Avatar Fire and Ash: అవతార్: ఫైర్ అండ్ ఆష్ బిగ్ అప్డేట్.. ఈ ట్విస్ట్ మాములుగా లేదుగా..!
'అవతార్: ఫైర్ అండ్ ఆష్'కి సంబంధించిన కొత్త పోస్టర్ విడుదలైంది. 'వరంగ్' అనే కొత్త విలన్ ని పరిచయం చేస్తూ ఈ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. జూలై 25న ట్రైలర్, డిసెంబర్ 19, 2025న సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో ఈ మూవీపై హైప్ పెరిగింది.