రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల రాజమండ్రిలో జరిగిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ఈవెంట్ కి మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఈ ఈవెంట్ నుంచి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందారు.
ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన పవన్.. కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయని గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దీంతో పవన్ వ్యాఖ్యలపై యాంకర్ శ్యామల కౌంటర్ ఇచ్చింది.
పవన్ కళ్యాణ్ నీతులు చెప్పడం వరకే కానీ.. ఆచరణలో ఉండవు. రోడ్డు చిద్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్‌కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారంటూ పవన్ పై ఫైర్ అయింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. అందులో..' డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్పడం వరకే.. ఆచరణలో ఉండవు.
గేమ్ ఛేంజర్ మెగా ఈవెంట్‌కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనను రాజకీయం చేస్తూ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్‌కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు సర్ SEIZE THE ROAD.. అనాలి కదా?..
Also Read : భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా?
సినిమాలకు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగులు చేయండి, ఈలలు వేసి గోల చెయ్యండి అంటూ యువతను రెచ్చగొడుతూ మీరు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా మీ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతో కనీసం వెళ్లి పరామర్శించారా? అంటే మీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేస్తున్నారా?..' అంటూ పోస్ట్ లో పేర్కొంది.
Syamala: నీతులు చెప్పకు పవన్, ఆ ఇద్దర్ని చంపింది నువ్వే.. యాంకర్ శ్యామల సంచలనం!
పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు చేశారు. రోడ్డు ప్రమాదంలో ఫ్యాన్స్ చనిపోతే దీన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మీ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోతే కనీసం వెళ్లి పరామర్శించారా? అంటూ ప్రశ్నించారు.
anchor shyamala pawan kalyan
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల రాజమండ్రిలో జరిగిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ఈవెంట్ కి మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఈ ఈవెంట్ నుంచి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందారు.
ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన పవన్.. కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయని గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దీంతో పవన్ వ్యాఖ్యలపై యాంకర్ శ్యామల కౌంటర్ ఇచ్చింది.
Also Read : మాట్లాడలేని పరిస్థితుల్లో హీరో విశాల్..అసలేమైందంటే!
పవన్ కళ్యాణ్ నీతులు చెప్పడం వరకే కానీ.. ఆచరణలో ఉండవు. రోడ్డు చిద్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్‌కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారంటూ పవన్ పై ఫైర్ అయింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. అందులో..' డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్పడం వరకే.. ఆచరణలో ఉండవు.
గేమ్ ఛేంజర్ మెగా ఈవెంట్‌కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనను రాజకీయం చేస్తూ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్‌కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు సర్ SEIZE THE ROAD.. అనాలి కదా?..
Also Read : భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా?
సినిమాలకు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగులు చేయండి, ఈలలు వేసి గోల చెయ్యండి అంటూ యువతను రెచ్చగొడుతూ మీరు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా మీ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతో కనీసం వెళ్లి పరామర్శించారా? అంటే మీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేస్తున్నారా?..' అంటూ పోస్ట్ లో పేర్కొంది.
Keerthi Suresh: ఈ డ్రెస్ లో కీర్తిని చూస్తే ఎవ్వరైనా ఫిదా! ఫొటోలు చూశారా
నటి కీర్తి సురేష్ నెట్టింట మరో అందమైన ఫొటో షూట్ తో నెటిజన్లను దృష్టిని ఆకర్షించింది. పర్పుల్ డ్రెస్ లో కీర్తి స్టన్నింగ్ లుక్స్ . Latest News In Telugu | సినిమా
Video Viral : శ్యామల పందిపిల్ల, రోజా ఓ బర్రె***.. రెచ్చిపోయిన గబ్బర్ సింగ్ అర్టిస్ట్!
గబ్బర్ సింగ్ ఫేమ్ సాయి బాబా వైసీపీ నేతలపై రెచ్చిపోయి మాట్లాడారు. యాంకర్ శ్యామల పందిపిల్ల, మాజీ మంత్రి రోజా Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
Pooja Hegde: చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటోలు చూశారా?
బుట్ట బొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా శారీలో ఉండే ఫొటోలను నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. Latest News In Telugu | సినిమా
VISHWAMBHARA: 'విశ్వంభర' సెట్స్ నుంచి సాంగ్ లీక్.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలే!
మెగాస్టార్ విశ్వంభర నుంచి లేటెస్ట్ అప్డేట్ పంచుకున్నారు మేకర్స్. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మూవీలోని ఒక స్పెషల్ సాంగ్ షూట్
OTT: పోర్న్ కంటెంట్ కి చెక్... ఆ 25 ఓటీటీ యాప్‌లపై కేంద్రం నిషేధం
భారత ప్రభుత్వం అభ్యంతరకరమైన, అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్న ఓటీటీలపై కఠిన చర్యలు చేపట్టింది. కంటెంట్ నియమాలను ఉల్లంఘించి, పోర్నోగ్రఫీ, Short News | Latest News In Telugu | సినిమా
Varun Tej: సో క్యూట్.. అప్పుడే బేబీ కోసం వరుణ్ షాపింగ్.. ఏం కొన్నాడో చూడండి!
మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రస్తుతం తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా లావణ్య తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన
HYDRAA: చెరువును ఇలా చేస్తారా?: వారికి హైడ్రా కమిషనర్ సీరియస్ వార్నింగ్!
Amazon Great Freedom Festival Sale: అమెజాన్‌లో మరో కొత్త సేల్.. ఈ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు
పిల్లలకు దిష్టి బొట్టు ఎందుకు పెడతారో తెలుసా..?
Shravana Masam 2025: పవిత్రమైన శ్రావణ మాసం.. ఈ పనులు చేశారో దరిద్ర దేవత మీ నెత్తిమీదే!
🔴Live News Updates: ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? వేగంగా రక్తంలో కలిసిపోయి!