'గేమ్ ఛేంజర్' ఈవెంట్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు.. వెలుగులోకి షాకింగ్ వీడియో
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొందరు ఆకతాయిలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈవెంట్ అనంతరం గ్రౌండ్ లో జనాలు చూడ్డానికి పెట్టిన LED స్క్రీన్ ను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వాళ్ళను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలుస్తోంది.