Aamir Khan: 'జాతీయ జెండా' DPతో అమీర్ ఖాన్ కొత్త స్ట్రాటజీ.. సోషల్ మీడియాలో #BoycottAamirKhan ట్యాగ్స్
అమీర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' సోషల్ మీడియాలో బహిష్కరణ విమర్శలు ఎదుర్కుంటోంది. ఈ క్రమంలో అమీర్ తన సోషల్ మీడియా డీపీని జాతీయ జెండాగా మార్చడం హాట్ టాపిక్ గా మారింది. 'డ్యామేజ్ కంట్రోల్' చేయడానికి ఇదో కొత్త స్ట్రాటజీ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
/rtv/media/media_files/2025/06/11/RvQ4eKys5rOZ72tbgfls.jpg)
/rtv/media/media_files/2025/05/17/SWwHBQJGl7NY6Q9C1G2d.jpg)