CM Revanth Reddy : కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కోసం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి తెలంగాణ ప్రభుత్వానికి ఓ వీడియోను రూపొందించి అందించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంది. యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని చిరంజీవి ఆ వీడియోలో పిలుపునిచ్చారు.
పూర్తిగా చదవండి..Chiranjeevi : అది నా బాధ్యత సీఎం గారూ!
తెలంగాణ ప్రభుత్వం కోసం మెగాస్టార్ చిరంజీవి మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి తెలంగాణ ప్రభుత్వానికి ఓ వీడియోను రూపొందించి అందించారు.యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని చిరంజీవి ఆ వీడియోలో పిలుపునిచ్చారు.
Translate this News: