బంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళలకు శుభవార్త. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. సాధారణంగా బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి ఈ బంగారం ధరలు తగ్గుతనే ఉన్నాయి. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,800 ఉంది. అయితే ప్రధాన నగరాన్ని బట్టి బంగారం ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. అయితే వెండి ధరలు మాత్రం ప్రస్తుతం స్థిరంగానే ఉన్నాయి. కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రం వెండి ధరల్లో మార్పులు వచ్చాయి. ఈ రోజు మార్కెట్లో కిలో వెండి ధర రూ.89,500 గానే ఉంది.
ఇది కూడా చూడండి: TG Group-3: నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన!
24 క్యారెట్ల బంగారం ధరలు
ఢిల్లీలో రూ. 75,800
హైదరాబాద్‌లో రూ. 75,650
విజయవాడలో రూ. 75,650
వడోదరలో రూ. 75,700
చెన్నైలో రూ. 75,650
కేరళలో రూ. 75,650
బెంగళూరులో రూ. 75,650
ముంబైలో రూ. 75,650
పూణేలో రూ. 75,650
కోల్‌కతాలో రూ. 75,650
ఇది కూడా చూడండి: ప్రెగ్నెంట్ చేస్తే లక్షల్లో డబ్బు అంటూ.. నిరుద్యోగ అబ్బాయిలే టార్గెట్
22 క్యారెట్ల బంగారం ధరలు
ఢిల్లీలో రూ.69,500
హైదరాబాద్‌లో రూ.69,350
విజయవాడలో రూ.69,350
వడోదరలో రూ.69,400
చెన్నైలో రూ.69,350
కేరళలో రూ.69,350
బెంగళూరులో రూ.69,350
ముంబైలో రూ.69,350
పూణేలో రూ.69,350
కోల్‌కతాలో రూ.69,350
ఇది కూడా చూడండి: ‘నెట్ స్పీడ్ పెరిగిందో మీ పని ఖతం.. బాడీలో ఆ పార్ట్‌కు ముప్పు’
ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు
ముంబైలో రూ. 89,500
తిరుపతిలో రూ. 99,000
హైదరాబాద్‌లో రూ. 99,000
విజయవాడలో రూ. 99,000
సూరత్‌లో రూ. 89,500
వడోదరలో రూ. 89,500
పాట్నాలో రూ. 89,500
అహ్మదాబాద్‌లో రూ. 89,500
ఢిల్లీలో రూ. 89,500
చెన్నైలో రూ. 99,000
కోల్‌కతాలో రూ.89,500
కేరళలో రూ.99,000
ఇది కూడా చూడండి: చైనాలో దారుణం.. కత్తి దాడిలో 8 మంది మృతి