ఐఫోన్ 13 సిరీస్ రూ. 11కే అంటూ ఫేక్ ప్రచారం.. మండిపడుతున్న నెటిజన్లు!
ఐఫోన్ 13 సిరీస్ రూ.11 కే అంటూ ఫ్లిప్ కార్ట్ లో యాడ్ రావడంతో.. నెటిజన్లు ఆర్డర్ పెట్టడానికి ప్రయత్నించారు. ఎన్నిసార్లు ట్రై చేసిన స్టాక్ లేదని చూపెట్టడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఫేక్ న్యూస్‌లు ప్రచారం చేయవద్దని ఫ్లిప్‌కార్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.