IndusInd Bank CEO: ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో రాజీనామా!
ఇండస్ఇండ్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి సుమంత్ కథ్పాలియా తన పదవికి రాజీనామా చేశారు, బ్యాంకులో అకౌంటింగ్ లోపానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఇప్పటికే బ్యాంక్ డిప్యూటీ సీఈఓ అరుణ్ ఖురానా తన పదవి నుంచి సోమవారం తప్పుకున్నారు.
/rtv/media/media_files/2025/05/21/vrv9rPMQqfiD13UaEUlN.jpg)
/rtv/media/media_files/2025/04/29/Y6Am5I8mgqpDH3OJSlx9.jpg)
/rtv/media/media_files/2025/03/11/0oIimaGg6jouxNRlQDXH.jpg)