Cheapest 5G Smartphones: పొంగల్ ఆఫర్స్ పిచ్చెక్కించాయ్.. రూ.10 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే!
సంక్రాంతి సందర్భంగా ఫ్లిప్కార్ట్లో 5జీ ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. రూ.15 వేల ధరగల ఫోన్లను కేవలం రూ.10 వేల లోపే కొనుక్కోవచ్చు. రెడ్ మీ, మోటోరోలా, పోకో, ఇన్ఫినిక్స్ వంటి 5జీ ఫోన్లను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.