Shah Rukh Khan: ప్రస్తుత రోజుల్లో సినిమాలు తీయడం ఎంత ముఖ్యమో..ప్రేక్షకులను థియేటర్లుకు రప్పించడం కూడా అంతే ముఖ్యం. దాని కోసం డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు చాలా కష్టపడతారు. ఎక్కడ కావాలంటే అక్కడ ప్రీ రీలిజ్ ఈవెంట్లు కూడా ఏర్పాటు చేస్తారు. అభిమానులతో మాట్లాడతారు. వారి సినిమాను ప్రేక్షకుల్లోనికి తీసుకుని వెళ్లడానికి సినిమా యూనిట్ మొత్తం చాలా కష్టపడుతుంది.
పూర్తిగా చదవండి..Shah Rukh Khan: ప్రేమ ఫ్రీగా దొరుకుతుందేమో.. సినిమా టికెట్లు కాదు బ్రదర్!
ప్రేమ ఫ్రీగా దొరుకుతుంది ఏమో కానీ సినిమా మాత్రం పైసల్ పెట్టి చూడాల్సిందే. రొమాన్స్ కూడా ఛీప్ గా దొరకాలంటే ఎలా బ్రదర్..? వెళ్లి డబ్బులతో టికెట్లు కొని నీ గర్ల్ ఫ్రెండ్ ని కూడా తీసుకుని వెళ్లి ఇద్దరూ కలిసి సినిమాను ఎంజాయ్ చేయండంటూ వడ్డించారు.
Translate this News: